|| WWSO | Introduction Video | Latha Chowdary Botla || Founder & Chairperson | Women Empowerment ||
Narisena Narisena
2.25K subscribers
313 views
0

 Published On Mar 31, 2022

#WWSO
#LathaChowdaryBotla
#womenwelfareserviceorganizatio
#womensupportingwomen
#socialservice
#womenentrepreneur
#womenempowerment

డబ్ల్యూ.డబ్ల్యూ.ఎస్. ఓ అనేది 2004 లో స్థాపించడం జరిగింది. దీనిని లతా చౌదరి గారు రమాదేవి గారి ప్రేరణతో ఆరంభించడం జరిగింది. విశాఖపట్టణం లో రమాదేవి గారు చారిటబుల్ ట్రస్ట్ ద్వారా అనాధ శవాలకు దహన సంస్కారాలు చేయటం,అనాధ పిల్లలకు కౌన్సిలింగ్ ఇచ్చి వారి తల్లిదండ్రులకు అప్పగించడం మొదలగు మంచి పనులు చేసే వారు రమాదేవి గారు లత గారితో నేను అస్తమించే సూర్యున్ని, నీవు ఉదయించే సూర్యుని లాంటి దానివి. మీ లాంటి వారు సమాజసేవలో ముందు ఉండాలని అన్న ఒక్క మాటను ప్రేరణగా,స్ఫూర్తిగా తీసుకొని నా అవసరం సమాజానికి ఎంతో ఉందని భావించి 2004లో డబ్ల్యూ.డబ్ల్యూ.ఎస్. ఓ విశాఖపట్టణం లో స్థాపించడం జరిగింది.
లాభాలను ఆశించకుండా సమాజ సేవ చేసే సంస్థ.దీనిలో మహిళలు ఎన్నో రకాలైన కార్యక్రమాల్లో భాగస్వామ్యం వహించడానికి అవకాశం కల్పిస్తుంది. వృత్తివిద్యా నైపుణ్యం, మధ్యలో ఆపిన చదువులను కొనసాగించేలా మహిళలను ప్రోత్సహించడం.వివిధ రంగాల్లో రాణిస్తున్న మహిళలను స్కాలర్షిప్ లతో,పురస్కారాల ద్వారా ప్రోత్సహించడం. యుక్తవయసులోని అమ్మాయిలకు ఈ సంస్థ గ్రామాలలో పరిశుభ్రత మరియు శానిటరీ ప్యాడ్స్ మీద అవగాహన కల్పించడం జరిగుతుంది.స్త్రీ ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి, వివిధ రంగాలలో మహిళలలు పైకి రావడానికి సమయానుకూలంగా,సలహాలు,సూచనలు ఇస్తూ,వారు ప్రగతిని సాధించేలా చూస్తుంది.వితంతువులకు,అనాధలకు వృత్తి విద్యా కోర్సులను వారి ఇష్టానుసారం నేర్పిస్తారు.మహిళలలో దాగి ఉన్న నైపుణ్యాన్ని ప్రపంచానికి తెలియజేసే ప్రయత్నం చేస్తుంది డబ్ల్యూ. డబ్ల్యూ. ఎస్. ఓ. ఈసారి కూడా దాదాపు 60 రంగాలలో నిష్ణాతులైన మహిళలను గుర్తించి వారికి అంతర్జాతీయ మహిళా అచీవర్ అవార్డు ప్రధానం చేయడం జరుగుతుంది.అంతేకాక శారీరక,మానసిక వికలాంగుల జీవితాలలో వెలుగులు నింపుతుంది.వారికి విద్య మరియు ఉద్యోగ అవకాశాలు కల్పించే ప్రయత్నం చేస్తుంది.ఇంత మంచి సేవలందిస్తున్న డబ్ల్యూ.డబ్ల్యూ.ఎస్.ఓ కి నిజంగా జోహార్లు.



Please follow us on


Narisena YouTube Channel    / narisenachannel  

NaariSena Global Women Forum Facebook group link https://www.facebook.com/groups/33323...

Founder Latha Chowdary Botla Facebook link   / latha.c.botla  

Women Welfare Service Organisation Facebook page   / women-welfare-service-organization-1699362...  

Narisena Facebook page
  / narisenaoff  

Narisena Global Youth Wing Facebook link https://www.facebook.com/groups/70004...

Narisena Global Women Forum instagram link https://instagram.com/narisena_global...

Narisena Global Youth Wing Instagram link https://instagram.com/narisena_youth_...

Founder Latha Chowdary Botla Instagram link https://instagram.com/lathabotla?utm_...

Women Welfare Service Organisation Instagram link https://instagram.com/womanwelfareser...

show more

Share/Embed