Vennu Mallesh - ఓ దేవ వరుణ
Vennu Mallesh Vennu Mallesh
90.7K subscribers
48,405 views
0

 Published On Dec 22, 2019

ఓ దేవ వరుణ is a Farmer Version of Samajavaragamana from " Alaa Vykuntapuram lo "

A Tribute to the Farmers

Lyrics & Singer : Vennu Mallesh
KeyBoard : Chandra Lekha


నా పంట ని పట్టుకు వదల నన్నవి చూడే ఆ క్రిములు
ఆ మొక్కలనలా చంపుకు వెళ్లేనే దయ లేదే అసలు

నా పంట ని పట్టుకు వదల నన్నవి చూడే ఆ క్రిములు
ఆ మొక్కల నలా చంపుకు వెళ్లే నే దయ లేదే అసలు

ఈ రైతు కి కావాలి కాస్త ఓ పూట కడుపు నిండటం నువ్వు ఉరుమకుంటే ఎర్రగా క౦దే నిద్దుర లేని కనులు

నా ఊపిరి గాలిలో కలవటానికి ఉండే ఈ మందులు
నా పంటకు వేస్తే పనిచేయలేదే ఈ కల్తీ సరుకులు

ఓ దేవ వరుణ... నన్ను చూసి రా లేవా
ఈ పేదవాడి బ్రతుకు మీద జాలి లేకపోయినా
ఓ దేవ వరుణ... నన్ను చూసి రా లేవా
ఈ పేదవాడి బ్రతుకు మీద జాలి లేకపోయినా

నా పంట ని పట్టుకు వదల నన్న వి చూడే ఆ క్రిములు ఆ మొక్కల నలా చంపుకు వెళ్లే నే దయ లేదే అసలు

శ్రావణ మాసమా...
కార్తీక మాసమా...
ఏ మాసంలో వస్తావో చెప్పుట తరమా

తుఫాను వర్షమా...
చినుకుల వర్షమా...
ఏ రూపంలో వస్తావో తెలియదు ఖర్మ

అరే నా బాధే చెప్పినా... నా అప్పులు చూపినా... ఉలకవా పలుకవా వానా...
ఎంతో బ్రతిమాలినా ఇంతేనా వర్షమా
మేఘాన్ని మీటు మధురమైన మనవిని వినుమా


ఓ దేవ వరుణ... నన్ను చూసి రా లేవా
ఈ పేదవాడి బ్రతుకు మీద జాలి లేకపోయినా
ఓ దేవ వరుణ... నన్ను చూసి రా లేవా
ఈ పేదవాడి బ్రతుకు మీద జాలి లేకపోయినా

నా పంట ని పట్టుకు వదల నన్నవి చూడే ఆ క్రిములు
ఆ మొక్కల నలా చంపుకు వెళ్లే నే దయ లేదే అసలు

ఈ రైతు కి కావాలి కాస్త ఓ పూట కడుపు నిండటం
నువ్వు ఉరుమకుంటే ఎర్రగకందె నిద్దుర లేని ఈ కనులు
నువ్వు ఉరుమకుంటే ఎర్రగకందె నిద్దుర లేని ఈ కనులు
నువ్వు ఉరుమకుంటే...ఎర్రగకందె...నిద్దుర లేని ఈ...కనులు


My Facebook Page:   / worldofvennu  
My Twitter page:   / vennumallesh  
Buy Vennu Music now!
Spotify : https://tinyurl.com/ycy4z9x3
iTunes: http://tinyurl.com/vennu-itunes
Amazon: http://tinyurl.com/vennu-amazon

For business inquiries, contact : [email protected]

show more

Share/Embed