| Sindu Gudiya | ఆహా ఎమీ రుచి.....| షడ్రుచుల సమ్మేళనం ఉగాది పచ్చడి |
YouTube Viewers YouTube Viewers
2.25K subscribers
197 views
0

 Published On Apr 4, 2022

#SinduGudiya
#LathaChowdaryBotla
#shadruchulaugadipachadi
#ugadipachadirecipe
#ugadispecial
#ugadi2022
#founder
#naarisenaglobalwomenforum
#womenwelfareserviceorganization

ఉగాది ని తెలుగు సంవత్సరాది అని ఎందుకు అంటారు అంటే , మన తెలుగు వారందరికి మొదటి నెల అయినా చైత్రం ఉగాది రోజునే మొదలవుతుంది కాబట్టి, ఉగాది పర్వదినం సంవత్సరం లో మొదటి రోజు కూడా కాబట్టి దానికి అత్యంత ప్రాముఖ్యతను ఇస్తారు మన తెలుగు వారు. ఉగాది రోజున ప్రజలందరూ సూర్యోదయం కన్నా ముందే నిద్ర లేచి తల స్నానం చేస్తారు.

జనం అందరు కొత్త బట్టలు ధరించి తమ ఇస్తా దైవం ఉన్న గుడికి వెళ్లి ప్రత్యేక పూజలు చేస్తారు. ఇంటికి వచ్చిన తరవాత పిండి వంటలు చేస్కుని కుటుంబం తో సహా అందరు విందు ఆరగించి ఆనందం గా గడుపుతారు.

మనదేశంలోని ఏ పండుగ అయినా ఆయాకాలాలను అనుసరించి తయారుచేసే సాంప్రదాయక ఆహారాన్ని తీసుకోకుండా సరైన ముగింపుని ఇవ్వలేవు. ఆహారానికి అంత విలువిస్తారు. అదే విధంగా ఈ వేసవికాలo అడుగుపెట్టబోతుందనడానికి సూచనగా ఉదయాన్నే మామిడి, చింతపండు, బెల్లం, వేప పువ్వు, నిమ్మరసం, ఉప్పు, మిరియాలు, చింతపండు,కొబ్బరి కోరు ,అరటిపండు లను కలిపి చేసిన షడ్రుచుల సంగమం అయిన ఉగాది పచ్చడిని సేవించడం ద్వారా ప్రారంభిస్తారు. ఈ షడ్రుచులను కోపం, హాస్యం, ఆశ్చర్యం, భయం, ధైర్యం, సున్నితం వంటి భావార్ధాలు సూచకంగా చెప్తుంటారు.
ఈరోజు మామిడి పండు లేకుండా రోజుని ముగించడం పండుగ పూర్తైనట్లు కాదు అని అనేకమంది అభిప్రాయం. ఏకాలంలో దొరికే వాటిని ఆ కాలంలోనే ఆస్వాదించేలా చేయడానికి ఈ పండుగల రూపంలో మనకు తెలియజేశారు మన పూర్వీకులు.


https://www.facebook.com/groups/33323...

  / latha.c.botla  

  / women-welfare-service-organization-1699362...  

  / narisenaoff  

https://www.facebook.com/groups/70004...

https://instagram.com/narisena_global...

https://instagram.com/narisena_youth_...

https://instagram.com/lathabotla?utm_...

show more

Share/Embed